నేటి నుంచి రెండు రైలు సర్వీసులు రద్దు

Fri,March 15, 2019 09:09 PM

Two train services canceled from today

కొత్తగూడెం : భద్రాచలం రోడ్ నుంచి ఖాజీపేట, విజయవాడ వరకు నడిచే రెండు రైలు సర్వీసులు నేటి నుంచి రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఉదయం 7.45 గంటల నడిచే మణుగూరు - కాజీపేట ప్యాసింజర్, మధ్యాహ్నం 1.45 గంటలకు నడిచే విజయవాడ ప్యాసింజర్ సర్వీసులు ఈ నెల 31వ తేదీ వరకు రద్దు చేసినట్లు చెప్పారు. ప్రయాణీకులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

344
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles