లిబియాలో కిడ్నాప్ అయిన బలరాం, గోపీకృష్ణ క్షేమం

Wed,August 5, 2015 03:45 PM

Two Telugus kidnapped in Libya safe

హైదరాబాద్: లిబియాలో కిడ్నాప్‌కు గురైన బలరాం, గోపాలకృష్ణ క్షేమంగా ఉన్నట్లు సమాచారం. వీరిని కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు వదలిపెట్టినట్లు తెలిసింది. బలరాం, గోపాలకృష్ణలను లిబియాలోని రాయబార కార్యాలయానికి తరలిస్తున్నట్లు అక్కడి అధికారులు సమాచారం అందించారు. రేపు సాయంత్రం వారు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది.

1610
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles