పురుగులమందు తాగి ఇద్దరు ఆత్మహత్యాయత్నం

Fri,July 12, 2019 09:50 AM

two suicide attempts at khammam raghunadhapalem

ఖమ్మం: జిల్లాలోని రఘునాథపాలెంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. పురుగులమందు తాగి ఇద్దరు వివాహితులు ఆత్మహత్యాయత్నం చేశారు. పురుగులమందు తాగిన వారిలో వ్యక్తి మృతి చెందగా, మహిళ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

314
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles