నయీం అనుచరులు ఇద్దరు అరెస్టు

Tue,May 21, 2019 07:27 PM

two men arrested in gangster nayeem gang says Bhuvanagiri police

యాదాద్రి భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీం అనుచరులు ఇద్దరిని భువనగిరి పోలీసులు నేడు అరెస్టు చేశారు. మహమ్మద్ అబ్దుల్ సలీం, అయేషా బేగం అనే ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై ఇప్పటికే భూకబ్జాలు, బెదిరింపులకు సంబంధించి ఆరు కేసులు నమోదైనట్లు సమాచారం.

807
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles