ఆటో డ్రైవర్ హత్య కేసులో నిందితులు అరెస్టు

Sun,August 25, 2019 02:12 PM

two men arrested in auto driver murder case

రంగారెడ్డి: నగరంలోని మియాపూర్‌లో జరిగిన ఆటో డ్రైవర్ హత్య కేసులో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. శ్రీకాంత్, శ్రీను అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆటో డ్రైవర్ ప్రవీణ్ రెండు రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు.

949
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles