రెండు చిరుతలను చంపిన వేటగాళ్లు

Sun,July 3, 2016 10:42 AM

Two Leopard killed in Khammam forest area

ఖమ్మం: ఖమ్మం జిల్లాలోని చంద్రుగొండ మండలం అబ్బుగూడెం అటవీప్రాంతంలో వేటగాళ్లు రెండు చిరుత పులులను చంపారు. చిరుతను చంపిన వేటగాళ్లు వాటి గోర్లను ఎత్తుకెళ్లారు. చిరుతల మృతిపై సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు.

1007
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles