ఆర్టీసీ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు

Thu,September 19, 2019 02:18 PM

నల్లగొండ: జిల్లాలోని మాల్ మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ప్రమాదం జరిగింది. బస్టాండ్‌లో నిలుచున్న జనంపైకి దేవరకొండ డిపోకు చెందిన బస్సు దూసుకెళ్లడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రయాణికులు, ఆర్టీసీ సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

993
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles