బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యం

Mon,September 24, 2018 09:19 PM

two Girls missing  Balasadan in Sangareddy

సంగారెడ్డి: జిల్లాలోని బాలసదన్ నుంచి ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. పాఠశాలకు వెళ్తున్నామని చెప్పి వెళ్లిన ఇద్దరు బాలికలు తిరిగిరాలేదు. బాలికలు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

445
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles