మంటల్లో చిక్కుకుని డ్రైవర్, క్లీనర్ సజీవ దహనం...

Thu,August 22, 2019 07:23 AM

two died in road accident

విజయనగరం: జిల్లాలోని గజపతినగరం మండలం గుడివాడ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగడంతో జరిగిన ప్రమాదంలో మంటల్లో చిక్కుకుని డ్రైవర్, క్లీనర్ సజీవదహనమయ్యారు. మృతులు రామ్‌సుందర్ యాదవ్, ఓంప్రకాశ్‌సింగ్‌గా గుర్తించారు. రసాయనాల లోడులోతో ఉన్న లారీ కావడంతో మంటలు చెలరేగాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

1040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles