వడదెబ్బకు ఇద్దరు పిల్లలు మృతి

Mon,May 2, 2016 02:18 PM

two children dead with sun stroke in muddaram

ఆదిలాబాద్: జిల్లాలోని చెన్నూరు మండలం బుద్దారంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిన్న ముద్దారంలో వివాహానికి వెళ్తుండగా ఇద్దరు పిల్లలు దప్పిక తీరక వడదెబ్బకు గురై మృతిచెందారు. పిల్లల దాహార్తిని తీర్చేందుకు వెళ్లిన తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వీరు లింగంపల్లి నుంచి బుద్దారం వెళ్తోండగా సంఘటన చోటుచేసుకుంది. వీరిని పశువుల కాపరి చూసి సమాచారం ఇవ్వడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. మృతులు లింగంపల్లికి చెందిన మధు (12), అశోక్ (7)గా పేర్కొన్నారు.

1129
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles