అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు అరెస్ట్

Fri,March 3, 2017 11:52 AM

Two Accused arrested in illegal weapons case

పెద్దపల్లి: పెద్దపల్లిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్న ఇద్దరు అనుమానితులను అరెస్టు చేశారు. అనుమానితుల నుంచి తుపాకీ, 25 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. అనుమానితుల్లో ఒకరు విజయవాడ వాసి భరణకుమార్(33), మరొకరు ప్రకాశం జిల్లాకు చెందిన రమణారెడ్డి(41)గా గుర్తించారు.

854
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles