వీఆర్వో నియామక పరీక్ష మెరిట్ జాబితా విడుదల

Thu,December 6, 2018 08:44 PM

tspsc vro merit list released

హైదరాబాద్: వీఆర్వో నియామక పరీక్ష మెరిట్ జాబితాను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. 7,38,885 మందికి టీఎస్‌పీఎస్సీ ర్యాంకులు ప్రకటించింది. 700 వీఆర్వో ఉద్యోగ ఖాళీలకు 10,58,387 మంది దరఖాస్తు చేసుకోగా, 7,87,049 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా వరంగల్ అర్బన్ జిల్లాలో 83.44%, అత్యల్పంగా వికారాబాద్‌లో 29.06% హాజరు నమోదైందని తెలిపారు.

4200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles