ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల నియామక ఫలితాలు వెల్లడి

Tue,February 12, 2019 09:28 PM

TSPSC Released Forest Beat Officers Results

హైదరాబాద్‌: వివిధ విభాగాల్లో పరీక్షలు రాసి కొన్ని నెలలుగా పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు టీఎస్‌పీఎస్సీ శుభవార్త అందించింది. టీఎస్‌పీఎస్సీ ఒకే రోజు 2,476 నియామక ఫలితాలను వెల్లడించింది. టీఎస్ పీఎస్సీ ఫారెస్ట్ బీట్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు 1,857 మందిని ఎంపిక చేయగా, టీఆర్టీ సోషల్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు 653 మందిని, గురుకులాల్లో టీజీటీ సైన్స్‌ ఉద్యోగాలకు 52 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. తాజాగా వెల్లడించిన ఫలితాలతో టీఎస్‌పీఎస్సీ 20 వేల నియామకాల మైలురాయి దాటిందని టీఎస్‌పీఎస్సీకార్యదర్శి వాణీ ప్రసాద్‌ వెల్లడించారు.

1156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles