పాలిటెక్నిక్ సీట్ల భర్తీకి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్

Wed,June 27, 2018 06:52 AM

TS POLYCET 2018 Spot Admission Notification

హైదరాబాద్ : రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో సీట్ల భర్తీకి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తున్నట్లు పాలిసెట్-2018 కన్వీనర్ నవీన్‌మిట్టల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. విద్యార్థులు ఈ నెల 27, 28 తేదీల్లో వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని, 30న సీట్లను కేటాయించి ఆ వివరాలను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తామని తెలిపారు.

1144
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles