85వేల మంది పోలీసులతో బందోబస్తు: డీజీపీ

Thu,April 11, 2019 02:32 PM

TS Police higher officials reviewed the polling situation from Command Control Center at office

హైదరాబాద్: డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి లోక్‌సభ ఎన్నికల భద్రతను పర్యవేక్షిస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. 85వేల మంది పోలీసులతో బందోబస్తు కల్పిస్తున్నాం. సమస్యాత్మక ప్రాంతాల్లో సమన్వయంతో పనిచేస్తున్నాం. ప్రజలంతా ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా హింసాత్మక ఘటన జరగలేదని పేర్కొన్నారు.

462
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles