నేడు పీజీఈసెట్ ఫలితాలు

Thu,June 20, 2019 06:46 AM

ts pgecet 2019 results announced today

హైదరాబాద్ : రాష్ట్రంలోని ఎంటెక్, ఎంఫార్మసీ కాలేజీల్లో సీట్ల భర్తీ కోసం గతనెల 28 నుంచి 31 వరకు నిర్వహించిన పీజీఈసెట్-2019 ఫలితాలను ఈ రోజు విడుదల చేయన్నట్టు కన్వీనర్ ఎం కుమార్ తెలిపారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తన కార్యాలయంలో ఉదయం 11.30 గంటలకు ఫలితాలను విడుదల చేస్తారని పేర్కొన్నారు.

270
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles