సాయంత్రం ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు విడుదల

Mon,May 27, 2019 02:50 PM

TS Inter Reverification results to release today evening


హైదరాబాద్ : ఇవాళ సాయంత్రం ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలను ఇంటర్ బోర్టు విడుదల చేయనుంది. రీవెరిఫికేషన్ ఫలితాలతో పాటు జవాబు పత్రాలను ఇంటర్ బోర్డు వెబ్‌సైట్‌లో ఉంచనుంది. ఇంటర్ బోర్డు ఫెయిలైన 3,82,116 మంది ఫలితాలను రీవెరిఫికేషన్ చేసింది. 92,429 మంది సమాధాన పత్రాలను అధికారులు రీవెరిఫికేషన్ చేశారు. హైకోర్టు విధించిన గడువు మేరకు ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది.

714
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles