డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాల పరిశీలన

Sat,January 28, 2017 11:46 AM

TS Govt Principal Secretary visits Double Bed Rooms in Bhadrachalam

భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం పట్టణంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూం ఇండ్లను ప్రభుత్వ ప్రత్యేక సెక్రటరీ చిత్రా రామచంద్రన్ పరిశీలించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం వేగవంతం చేయాలని అధికారులకు ప్రభుత్వ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. చిత్రా రామచంద్రన్‌తో పాటు ఇండ్లను పరిశీలించిన వారిలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంత్, ఐటీడీఏ ఈఈ శంకర్‌తో పాటు తదితరులు ఉన్నారు. ఇండ్ల పరిశీలన కంటే ముందు ప్రభుత్వ సెక్రటరీ భద్రాద్రి రామున్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చిత్రా రామచంద్రన్‌కు ఆలయ పూజారులు ప్రత్యేక తీర్థ ప్రసాదాలు అందజేశారు.

1434
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles