గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : జూపల్లిSat,August 12, 2017 09:08 PM
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : జూపల్లి

నాగర్ కర్నూల్ : క్షేత్రస్థాయిలో గ్రామాలను ఆభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం జటప్రోల్‌లో రూ.29 లక్షలతో నిర్మించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. ప్రతి గ్రామం స్వచ్ఛత పాటించి, స్వచ్ఛ తెలంగాణగా మారాలని పిలుపునిచ్చారు. పేద విద్యార్థుల చదువు కోసం గురుకుల పాఠశాలలను ఆధునిక వసతులతో ఏర్పాటు చేసి, ఆచరణలో పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అనంతరం పాఠశాల ఆరవరణలో మొక్కలు నాటారు.

621
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS