వెబ్‌సైట్‌లో రేపు టీఆర్టీ ప్రాథమిక కీ

Tue,March 13, 2018 07:01 PM

TRT preliminary key in TSPSC website from tomorrow

హైదరాబాద్: ఉపాధ్యాయ నియామక పరీక్ష(టీఆర్‌టీ) ప్రాథమిక కీను టీఎస్‌పీఎస్సీ ఖరారు చేసింది. టీఆర్‌టీ ప్రాథమిక కీ రేపటి నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ నెల 21 నుంచి 31 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు తెలిపింది. కాగా ఆన్‌లైన్ ద్వారానే అభ్యంతరాలు పంపాలంది. టీఆర్టీ పరీక్షలు ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే.

1401
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles