పార్టీ ముఖ్యనేతలతో కేటీఆర్ సమావేశం

Thu,August 22, 2019 11:23 AM

TRS working president KTR meeting with party leaders

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో పార్టీ ముఖ్యనేతలతో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ సభ్యత్వాలు, కమిటీల ఏర్పాటు, పార్టీ కార్యాలయాల నిర్మాణాలపై కేటీఆర్ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు, సభ్యత్వం నమోదు ఇన్‌ఛార్జీలు, పార్టీ కార్యాలయాల ఇన్‌ఛార్జీలతో చర్చిస్తున్నారు.

712
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles