తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే విజయం!

Sun,May 19, 2019 06:36 PM

trs party will win in 14 seats in lok sabha elections says C Voter survey

హైదరాబాద్ : తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీ మరోసారి విజయ దుందుభి మోగించనుంది. 17 లోక్‌సభ స్థానాలకు గానూ 14 లోక్‌సభ స్థానాల్లో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని సీ-ఓటర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మిగిలిన మూడు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం తలో ఒక స్థానంలో గెలిచే అవకాశం ఉందని సీ-ఓటర్ వెల్లడించింది. తెలంగాణలో ఏప్రిల్ 11న 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మే 23న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

884
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles