టీఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల షెడ్యూల్ విడుదల

Fri,March 1, 2019 07:45 PM

trs parliament constituencies preparatory meetings schedule released

హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాల రివైజ్డ్ షెడ్యూల్ విడుదలయింది. మార్చి 6 నుంచి 17 వరకు జరిగే అన్ని సమావేశాల్లో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారు. ఈనెల 6న కరీంనగర్, 7న వరంగల్, భువనగిరి, 8న మెదక్, మల్కాజ్‌గిరి, 9న వనపర్తి(నాగర్ కర్నూల్), చేవెళ్ల, 13న నాగార్జునసాగర్(జహీరాబాద్), సికింద్రాబాద్, 14న నిజామాబాద్, ఆదిలాబాద్, 15న రామగుండం(పెద్దపల్లి), 16న మహబూబాబాద్, ఖమ్మం, 17న నల్లగొండ, మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గాల సమావేశం జరగనుంది.

1648
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles