మహాకూటమికి అభ్యర్థులు దొరకడం లేదు

Thu,September 20, 2018 02:34 PM

TRS MP Sitaram Naik fire on Congress and TDP leaders

మహబూబాబాద్ : మహాకూటమికి అభ్యర్థులు దొరకడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ సీతారాం నాయక్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల లొల్లి తారాస్థాయికి చేరిందన్నారు. టీఆర్‌ఎస్‌లో అసమ్మతి లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు చేస్తున్న కుట్రలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఈ ఎన్నికల్లో మరోసారి గులాబీ జెండా ఎగురడం ఖాయమని సీతారాం నాయక్ తేల్చిచెప్పారు.

1370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles