సభా వేదిక వద్ద కేటీఆర్‌తో ఎంపీ కవిత సెల్ఫీ

Sun,September 2, 2018 04:54 PM

TRS MP Kavitha selfie with Minister KTR at Pragathi Nivedana Sabha

ప్రగతి నివేదన సభా వేదిక వద్ద ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సెల్ఫీలతో సందడి చేశారు. తన సోదరుడు కేటీఆర్‌తో కవిత సెల్ఫీలు దిగారు. కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు మర్రి జనార్ధన్‌రెడ్డి, జీవన్ రెడ్డి కూడా సెల్ఫీలకు ఫోజులిచ్చారు. ఇక కేటీఆర్, కవిత సభా ప్రాంగణంలో తిరుగుతూ.. వారిని ఆప్యాయంగా పలకరిస్తూ.. కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు.

1844
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles