బీఎస్పీ - జనసేన పొత్తు.. ఓ పొలిటికల్ స్టంట్ : ఎంపీ కవిత

Fri,March 15, 2019 03:36 PM

TRS MP Kavitha responds on BSP Jana Sena alliance in Andhra Pradesh

నిజామాబాద్ : బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) - జనసేన పొత్తుపై నిజామాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ కవిత స్పందించారు. ఈ పొత్తుపై ఆమెను ఓ మీడియా సంస్థ సంప్రదించగా.. ఇది ఒక పొలిటికల్ స్టంట్ అని పేర్కొన్నారు. జనసేన - బీఎస్పీ కలిసి స్వతంత్రంగా పోటీ చేస్తున్నారా? లేక వారు చంద్రబాబుతో కలిసి పోటీ చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉందన్నారు. ఈ విషయంలో ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని కవిత చెప్పారు.

1082
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles