కేరళ వరద బాధితులకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీల అండ

Fri,August 24, 2018 01:26 PM

TRS MLCs donates one month salary to flood hit Kerala

హైదరాబాద్ : కేరళ వరద బాధితులకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు అండగా నిలిచారు. 34 మంది ఎమ్మెల్సీల నెల జీతాన్ని సీఎంఆర్‌ఎఫ్‌లో జమ చేయాలని సీఎం కేసీఆర్‌కు మండలి చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు లేఖ సమర్పించారు. 33 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు, ఒక బీజేపీ ఎమ్మెల్సీ తమ నెల జీతాన్ని విరాళంగా ఇచ్చారు. ఎమ్మెల్సీల చొరవను సీఎం కేసీఆర్ అభినందించారు.

432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS