ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ అభ్యర్థి నామినేషన్ దాఖలు

Tue,May 28, 2019 11:37 AM

trs mlc candidate naveen rao nomination

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా కుర్మయ్యగారి నవీన్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, ప్రశాంత్‌రెడ్డి హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ దాఖలుకు గడువు ఈ రోజు సాయంత్రం ముగియనుంది. టీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్య అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యేగా ఎన్నికైన మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ప్రస్తుతం ఈ ఎన్నిక జరుగుతున్నది.

991
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles