డిప్యూటీ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసిన పద్మారావు

Sat,February 23, 2019 12:18 PM

TRS MLA Padmarao Goud Nomination files to Deputy Speaker Post

హైదరాబాద్‌ : శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవి సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టీ పద్మారావుగౌడ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరించాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిసి విజ్ఞప్తి చేశారు. డిప్యూటీ స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు ఇప్పటికే ఎంఐఎ, బీజేపీ ఆమోదం తెలిపాయి. కాంగ్రెస్‌పార్టీ కూడా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినప్పటికీ తుది నిర్ణయం వెల్లడించాల్సి ఉంది. డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సోమవారం జరగనుంది.

1415
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles