‘జగ్గారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆరే’

Tue,June 6, 2017 01:19 PM

TRS MLA Mahipal reddy fire on Jaggareddy

మెదక్ : టీఆర్‌ఎస్ వల్లనే జగ్గారెడ్డి గతంలో ఎమ్మెల్యే అయ్యారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పేర్కొన్నారు. జగ్గారెడ్డికి రాజకీయ భిక్ష పెట్టింది సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావు అని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావును విమర్శిస్తే ఊరుకోబోమని తేల్చిచెప్పారు. కేవలం ప్రచారం కోసమే జగ్గారెడ్డి అనవసర విమర్శలు చేస్తున్నారని కోపోద్రిక్తులయ్యారు. దమ్ముంటే పటాన్‌చెరు నుంచి పోటీ చెయ్యి అని సవాల్ విసిరారు. మరోసారి సీఎంను, హరీష్‌రావును విమర్శిస్తే జగ్గారెడ్డికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని తెలిపారు.

1041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles