జంట నగరాలను లవబుల్‌..లివబుల్‌ సిటీలుగా మారుస్తున్నాం!

Sun,April 7, 2019 01:57 PM

TRS Leader Talasani Sai Kiran Yadav Press Meet

హైదరాబాద్‌: సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సికింద్రాబాద్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి తలసాని సాయికిరణ్‌ యాదవ్‌ మీట్‌ ద ప్రెస్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీడియా సమావేశంలో సాయికిరణ్‌ మాట్లాడుతూ.. జంట నగరాలను లవబుల్‌-లివబుల్‌ సిటీలుగా మారుస్తున్నాం. దేశానికి తెలంగాణ ఆదర్శంగా మారింది. సీఎం కేసీఆర్‌ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతా. పేదరిక నిర్మూలనకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తోంది. హైదరాబాద్‌ను పవర్‌ హాలిడే బారి నుంచి పవర్‌ బ్యాంక్‌ నగరంగా మార్చారు. ప్రజలు సీనియర్‌ నాయకులను చూడటం లేదు.. సిన్సియర్‌ నాయకులను కోరుకుంటున్నారని తెలిపారు.

883
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles