సైదిరెడ్డి విజయం ఖాయం : కేటీఆర్ ట్వీట్

Mon,October 21, 2019 06:52 PM

హైదరాబాద్ : హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి విజయం ఖాయమని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఇచ్చిన సమాచారం మేరకు సైదిరెడ్డి గెలుపు ఖాయమని తెలుస్తోందని కేటీఆర్ అన్నారు. గత నెల రోజుల నుంచి హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో కష్టపడి పని చేసిన టీఆర్‌ఎస్ నాయకులకు, ప్రతి కార్యకర్తకు కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.



1643
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles