ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ అభ్యర్థి నవీన్‌రావు ఏకగ్రీవ ఎన్నిక

Fri,May 31, 2019 04:37 PM

TRS candidate Naveen rao unanimously elected as MLC

హైదరాబాద్: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కుర్మయ్యగారి నవీన్‌రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నవీన్‌రావు ఎన్నిక ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి అందజేశారు. కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, సామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు.

1859
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles