సూర్యాపేటలో వికలాంగులకు ట్రైసైకిల్ వాహనాలు పంపిణీ

Tue,August 28, 2018 05:08 PM

Tricycle vehicles distributed to Handicaped persons in suryapeta

సూర్యాపేట : సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయంలో మంత్రి జగదీష్ రెడ్డి వికలాంగులకు ట్రై సైకిల్ వాహనాలు, బదిరులకు మొబైల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్, జేసి సంజీవ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

798
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles