సీఎం కేసీఆర్‌తో ఆదివాసీ ఎమ్మెల్యేల భేటీ

Sat,January 19, 2019 02:20 PM

హైదరాబాద్: సీఎం కేసీఆర్‌ ను ఆదివాసీ ఎమ్మెల్యేలు నేడు కలిశారు. భేటీ సందర్భంగా ఎమ్మెల్యేలు పోడు భూముల సమస్యను సీఎంకు విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం ఫిబ్రవరి మొదటివారంలో ఆదివాసీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఆరు నెలల్లో గిరిజన, గిరిజనేతర భూముల సమస్యలు పరిష్కరించనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించిన విషయం తెలిసిందే.

1282
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles