మూర్చ భారిన ఆర్టీసీ డ్రైవర్.. తప్పిన ప్రాణాపాయం

Sun,August 25, 2019 01:08 PM

trc bus driver got fits while in driving

రంగారెడ్డి: బస్సు నడుపుతుండగా డ్రైవర్ మూర్చ వ్యాధికి గురైయ్యాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా కొత్తూరులో చోటుచేసుకుంది. దీంతో బస్సు అదుపుతప్పి ఇటుకలను ఢీకొట్టింది. ప్రయాణికులకు ప్రాణపాయం తప్పింది. చికిత్స నిమిత్తం డ్రైవర్ యూసఫ్‌ను కండక్టర్ ఆస్లం స్థానిక ఆస్పత్రికి తరలించాడు.

580
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles