ముఖ్యమంత్రి కేసీఆర్‌తో విద్యుత్ ఉద్యోగుల భేటీ

Sat,September 1, 2018 04:15 PM

Transco and Genco employees meets with cm kcr at Pragathi Bhavan

హైదరాబాద్ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుతో విద్యుత్ ఉద్యోగులు సమావేశమయ్యారు. విద్యుత్ ఉద్యోగులతో సీఎం మాట్లాడిన అనంతరం.. వారికి నూతన పీఆర్సీని ప్రకటించనున్నారు. కేసీఆర్‌తో సమావేశమైన వారిలో ట్రాన్స్‌కో, జెన్‌కో ఉద్యోగులు ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసి ఆయన నోటి వెంట శుభవార్తను విని కృతజ్ఞతలు తెలిపేందుకు విద్యుత్ సంస్థలకు చెందిన వేల మంది ఉద్యోగులు ప్రగతి భవన్‌కు తరలివెళ్లారు. దీంతో ప్రగతి భవన్ చుట్టుపక్కల పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

1066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS