షాద్‌నగర్-బాలానగర్ మధ్య పనులతో రైళ్లు రద్దు

Wed,March 14, 2018 06:58 AM

Trains canceled between Shadnagar and Balanagar

హైదరాబాద్: షాద్‌నగర్-బాలానగర్ మధ్య ఆర్‌యూబీ పనులు జరుగుతున్నందున మూడు రైళ్లను దక్షిణమధ్య రైల్వే రద్దు చేసింది. కాచిగూడ నుంచి మహబూబ్‌నగర్ మధ్య నడిచే ప్యాసింజర్‌తోపాటు, కర్నూల్ సిటీ-కాచిగూడ ప్యాసింజర్‌తోపాటు, బోధన్-మహబూబ్‌నగర్ మధ్య నడిచే రైలును మంగళవారం రద్దు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొన్నది.

1594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles