హార్డ్‌వేర్‌లో శిక్షణ, ఉపాధి అవకాశాలు

Tue,April 16, 2019 06:43 AM

Training in hardware for Employment


బన్సీలాల్‌పేట్ : కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ రంగంలో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని, నిరుద్యోగులు నైపుణ్య శిక్షణ పొంది ఉపాధి బాటన పయనించి కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడాలని రోబోటిక్స్‌ టెక్నాలజీస్‌ అధినేత ఆర్కే అన్నారు. బీటెక్‌, ఎంటెక్‌, బీఈ, ఎంసీఏ, డిగ్రీ, పీజీ చదివిన యువతకు రోబోటిక్స్‌ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌, ప్రింటర్‌, మదర్‌బోర్డు, చిప్‌ లెవెల్‌ కోర్సులు, మొబైల్‌ ఫోన్‌ రిపేరింగ్‌, ల్యాప్‌టాప్‌, ట్యాబ్‌ రిపేరింగ్‌ల్లో రాయితీలతో నైపుణ్య శిక్షణ అందిస్తున్నామని, అనంతరం ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నామన్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు నంబర్‌ 8074 55 4466లో సంప్రదించాలని కోరారు.

1960
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles