సింగరేణిని సందర్శించిన ట్రైనీ ఐపీఎస్‌లు

Sat,February 18, 2017 08:02 PM

trainee ips officers visits singareni today

పెద్దపల్లి: నగరంలోని జాతీయ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువ ఐపీఎస్‌ అధికారులు నేడు సింగరేణి గనులను సందర్శించారు. పెద్దజిల్లా జిల్లాలోని గోదావరిఖనిలో గల 5వ ఇైంక్లెన్ బావిని అదేవిధంగా ఎన్‌టీపీసీ పవర్ ప్లాంట్‌ను సందర్శించారు. బృందంలో మహిళా ఐపీఎస్‌లతో సహా మొత్తం 19 మంది శిక్షణ పొందుతున్న ఐపీఎస్‌లు ఉన్నారు.

1210
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles