వినాయక నిమజ్జనంలో విషాదం

Sun,September 8, 2019 09:06 AM

కృష్ణా జిల్లా: జిల్లాలోని ఏ. కొండూరు తండాల్లో వినాయక నిమజ్జనంలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అర్థరాత్రి చెరువులో ముగ్గురు యువకులు మృతి చెందారు. ఉదయం మృతదేహాలను వెలికితీసిన పోలీసులు పంచనామా నిర్వహించి మైలవరం ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles