ఉపరాష్ట్రపతి పర్యటన సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Mon,November 26, 2018 10:08 PM

Traffic restrictions in the city during the Vice President trip in hyderabad

హైదరాబాద్ : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ నెల 27 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు హైదరాబాద్‌లో పర్యటించనుండడంతో, ఆయన పర్యటన సమయంలో ఆయా రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు.
* 27వ తేదీ మధ్యాహ్నం 1.10 గంటల నుంచి 2 గంటల వరకు బేగంపేట్ ఎయిర్ పోర్టు నుంచి జుబ్లీహిల్స్‌లో రోడ్డు నెం.29లోని ఆయన నివాసం.
* 29వ తేదీ ఉదయం 9.50 గంటల నుంచి 10.35 వరకు జుబ్లీహిల్స్ నుంచి సికింద్రాబాద్ బలామ్‌రాయ్‌లోని క్లాసిక్ గార్డెన్. 11.15 నుంచి 12 గంటల వరకు క్లాసిక్ గార్డెన్స్ నుంచి జుబ్లీహిల్స్.
* 30వ తేదీ సాయంత్రం 5.25 నుంచి 6.05 వరకు జుబ్లీహిల్స్ నుంచి బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణ హోటల్. 6.45 నుంచి 7.25 వరకు తాజ్‌కృష్ణ నుంచి జుబ్లీహిల్ప్.
* 1వ తేదీ ఉదయం 7.30 గంటల నుంచి 8.20 వరకు జుబ్లీహిల్స్ నుంచి బేగంపేట్ ఎయిర్‌పోర్టు.

1452
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles