ట్రాక్టర్ బోల్తా: ఒకరు మృతి, 18 మందికి గాయాలు

Thu,January 18, 2018 11:23 AM

Tractor Roll over One killed and 18 injured

మంచిర్యాల: జిల్లాలోని దండేపల్లి మండలం ఊట్ల - గుండాల ఘాట్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 18 కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను లక్షేట్టిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

775
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles