ట్రాక్టర్ బోల్తా: రైతు మృతి

Mon,February 27, 2017 10:40 AM

tractor roll over farmer died

వనపర్తి: మండలంలో మెట్టుపల్లి గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేరుశనగ లోడ్‌తో వెళుతున్న ట్రాక్టర్ బోల్తాపడింది. ప్రమాదంలో రైతు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల సహాయక చర్యలు చేపట్టారు.

814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles