నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం

Thu,January 25, 2018 09:56 AM

today national voters day in india

హైదరాబాద్ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఈ రోజు రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి, చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ డా. సోమ రాజ సదారామ్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొంటారు.

2857
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles