టిఫిన్ సరిగా లేదని అడిగితే.. చితకబాదారు

Wed,June 20, 2018 11:36 AM

tiffin center workers attack on 3 youths at nalgonda cross road

హైదరాబాద్ : చాదర్‌ఘాట్ పోలీసు స్టేషన్‌లో పరిధిలో దారుణం జరిగింది. కర్మన్‌ఘాట్‌కు చెందిన ముగ్గురు యువకులు నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద టిఫిన్ చేశారు. టిఫిన్ సరిగా లేదని అడిగినందుకు టిఫిన్ సెంటర్ నిర్వాహకులు ఆ యువకులను కర్రలతో చితకబాదారు. ఈ దాడిలో యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. యువకులు మద్యం సేవించి గొడవకు దిగినట్లు పోలీసులు నిర్ధారించారు. యువకులను అశ్విన్, కిరణ్, మోహన్‌గా పోలీసులు గుర్తించారు.

2406
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles