రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు

Mon,April 15, 2019 02:44 PM

Three serious injuries in road accident

యాదాద్రి భువనగిరి: యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. భూపాలపల్లి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఓమిని వ్యాను ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో 20 రోజుల చిన్నారితో సహా తల్లి, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. చిన్నారి క్షేమంగా ఉండగా... తల్లి పరిస్థితి విషమంగా ఉంది. బాధితురాలని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు.

258
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles