కారు బీభత్సం: ముగ్గురికి తీవ్ర గాయాలు

Sun,May 12, 2019 02:50 PM

Three serious injuries in Car Accident

జగిత్యాల: జగిత్యాల మండలం గోపాలరావుపేట వద్ద కారు బీభత్సం సృష్టించింది. అదుపు తప్పిన కారు ఐకేపీ కొనుగోలు కేంద్రంలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు రైతులు, ఒక ఐకేపీ ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

645
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles