ముగ్గురు ఫార్మసీ విద్యార్థినులు అదృశ్యం

Wed,April 25, 2018 10:17 PM

Three pharmacy students disappeared in Hyderabad

హైదరాబాద్: ఫార్మసీ విద్యనభ్యసిస్తున్న ముగ్గురు విద్యార్థినులు అదృశ్యమయ్యారు. ఈ ఘటన హైదరాబాద్ బర్కత్‌పురాలో చోటుచేసుకుంది. ఫిర్యాదు అందుకున్న కాచిగూడ పోలీసులు కిడ్నాప్ కోణంలో దర్యాప్తు చేపట్టారు. కాగా అదృశ్యమైన విద్యార్థినులు ముంబయిలో ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

1530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles