లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

Sat,May 4, 2019 12:29 PM

Three passengers injured in Lorry accident in Peddapally district

పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లి వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

560
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles